మధుర మీనాక్షి గుడి ని ప్రపంచ ఏడు వింతల్లో చేరుస్తారని ఎవరో అంటే సంబరపడ్డాను. ప్రపంచ ఏడు వింతల్లో రెండు మనవే ఉంటాయి అని. కాని ఇప్పుడు తాజ్ మహల్ కే ముప్పు వచ్చి పడింది. ఏడు వింతల్లో పెట్టిన పోలింగ్ లో తాజ్ మహల్ చాలా వెనకబడి ఉంది. 7th జులై లాస్ట్ డేట్. 100కోట్ల మంది ఉండి మన తాజ్ మహల్ కి వోటు వెయ్యలేదంటే తాజ్ మహల్ శాశ్వతంగా 7 వండర్స్ లోనుంచి వెళ్ళీపోతుంది.
ఇంకా 27 రోజులు మాత్రమె ఉంది.
so, please vote taj mahal, and spread this.....
adn the site is www.new7wonders.com
vijayawada
Friday, June 8, 2007
జాతికే అవమానం
కొత్త రెండు రూపాయి కాయిన్ చూసారా, చూసి ఫారిన్ స్టైల్ లో ఉంది అని మురిసిపోయాను. మనవాళ్ళు కూడా స్టైలిష్ గా అలోచిస్తున్నారనుకున్నాను. కానీ నిన్న ఈ ఆర్టికల్ చదివేదాకా తెలియలేదు. “సత్యమేవజయతే” ఏం తప్పు చెప్పిందో ఈ సెక్యులర్ ప్రభుత్వానికి దాన్ని తొలగించారు. పవిత్ర భారతదేశ పటాన్ని తొలగించి , ఈ దేశాన్ని దోచుకున్న వారి మతాన్ని మన కరెన్సీ మీదకు ఎక్కించారు. ఇంత కన్నా అవమానం ఇంకేం కావాలి.
ఈ దేశానికి రాష్ట్రపతి ఒక ముస్లిం, ప్రధాని ఒక సిక్కు, ఆయనకు అధినాయకురాలు ఒక క్రిష్టియన్. ఐనా బతికేస్తున్నాం. సెక్యులర్ ముసుగేసుకుని. అలాగే బతికేద్దామా ఇంకా, లేక కనైనా అలోచిద్దామా? మీ రిఫరెన్స్ కోసం(to know more details)
www.orbitfiles.com/download/id1561314571

Thursday, May 10, 2007
Subscribe to:
Posts (Atom)